పేజీలు

10, జనవరి 2019, గురువారం

B Vitamin

విటమిన్
    మరోపేరు
లోపంతో వచ్చే వ్యాధి
     సమృద్ధిగా లబించే ఆహారం
B1
Thiamine
బెరిబెరి
బచ్చలి, వేరుశనగగింజలు, పెరుగు, బీన్స్,ముడిబియ్యం, కొర్రలు, నట్స్,
B2
Riboflavin
నోరు, పెదవులు,
చిలగడదుంప, పుట్టగొడుగుల, చీజ్,


ఎరుపు, పగుళ్ళు
బాదం, నువ్వులు, సజ్జలు, ఆకుకూరలు
B3
Niacin
పెల్లెగ్ర
మాంసం, ఈస్ట్,  మస్రూం, పల్లీలు, లివరు,అండుకొర్రలు, చేపలు,  పంది మాంసము
B4
Adenine
కండరాల బలహీనత 
లవంగాలు, జీలకర్ర, అల్లం, టొమాటోలు,స్ట్రాబెర్రీ, మంచి తేనె,
B5
Pantothenic Acid
కాళ్ళు మంటలు ,
మాంసము, ఆకుకూరలు,పుట్టగొడుగులు,


కురుపులు, పుండ్లు
లివర్, కోడిగ్రుడ్లు,
B6
Pyridoxine
రక్తహీనత
బొప్పాయి, సోయాబీన్, చిక్కుళ్ళు,కమలాలు, చిరుధాన్యాలు, ఈస్ట్,
B7
Biotin
జీర్ణాశయవ్యాదులు,
బచ్చలి, బ్రకోలి, చిలగడదుంప, సోయాబీన్


ఎగ్జిమా
గ్రుడ్డు పచ్చసొన, మాంసం, లివరు, ఈస్ట్
B8
Inositol
హార్మోన్ అసమతులన
పల్లీలు, అరటి,ద్రాక్ష, ఈస్ట్, మాంసము,క్యాబేజీ, సోయాబీన్, నిమ్మపండ్లు,నట్స్,
B9
Folic Acid
డిఎన్ఏ లోపాలు
బ్రకోలి, బీట్రూట్, యాస్పరాగస్, అవకాడో,బొప్పాయి, సోయాబీన్, కమలాలు,అరటి
B10
PABA
చర్మకణాలు పై 
పెరుగు,బచ్చలి, పుట్టగొడుగులు,తవుడు,


ఫ్రీరాడికల్స్ దాడి
సన్ ప్లవర్ గింజలు, గోదుమ మొలకలు,
B11
Salicylic Acid
డిఎన్ఏ, RNA లలో
కలే, బచ్చలి, క్యాబేజీ, బంగాళదుంప,


లోపాలు, ఆకలిలేమి,
చేపలు, గ్రుడ్లు, కమలాలు
B12
Cobalamine
నరాల బలహీనత
మాంసం, పన్నీరు, పంది మాంసం, బీఫ్,కోడిమాంసం, లివరు, చేపలు, గ్రుడ్లు
B13
Orotic Acid
స్క్లెరోసిస్
ఆవుపాలు, క్యారట్, బీట్రూట్, ముల్లంగి,లివరు, దుంపకూరలు
B14
Betaine
రక్తహీనత
ఈస్ట్, వైన్, కొర్రలు, సామలు, బచ్చలి, బీట్రూట్, చిలగడదుంప, పుట్టగొడుగులు
B15
Pangamic Acid
గుండెజబ్బులు
మొక్కజొన్నలు, ఈస్ట్, ఎప్రికాట్ గింజలుఎర్రగుమ్మడి, బీఫ్, ముడిబియ్యము
B17
Amygdalin
క్యాన్సర్
బ్రకోలి, పార్సలె, అవిసె గింజలు, అరికెలు,బార్లీ , కొర్రలు, బాదం గింజలు, జీడిపప్పు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి