పేజీలు

1, ఫిబ్రవరి 2015, ఆదివారం

సుగంధద్రవ్యాలు : Spices names in Telugu, English and Hindi with pronunciation

తెలుగు ఆంగ్లం ఆంగ్ల ఉచ్చారణ హిందీ హిందీ ఉచ్చారణ
అక్రోట్  Walnut వాల్ నట్ Akrot అక్రోట్
అనాసపువ్వు  Star Anise స్టార్ అనీస్ Chakri Phool చక్రి పూల్
అల్లము Green Ginger గ్రీన్ జింజర్ Adhrak అధ్రక్
ఇంగువ Asafoetida అసఫోటిడా Hing హీంగ్
ఎండు కొబ్బరి చిప్పలు Dried Coconut డ్రై-కోకోనట్ copra కోప్రా
ఎండు ఖర్జూరం Dried Dates డ్రైడ్ డేట్స్ chhohara ఛుహార 
ఎండు ద్రాక్ష  Raisin  రైసిన్  Munakka  మునక్కా
ఎండుమిరపకాయ Dry Red Chilli డ్రై రెడ్ చిల్లీ
సూఖీ లాల్ మిర్చి 
ఏలకి కాయ-చిన్న Green Cardamom గ్రీన్ కార్డ్ మం Choti Elachi చోటి ఇలాచి
 ఏలకికాయ-పెద్ద Brown Cardamom బ్రౌన్ కార్డ్ మం Moti Elachi మోటి ఇలాచీ
కరక్కాయ Gallnut (Myrobalan) గాల్నట్ Hardh హర్ద్
కిస్ మిస్ Currant  (seedless) కురాన్ట్ Kismish కిస్మిస్
కుంకుడుకాయలు Soapnut సోప్ నట్ reetaa రీటా
కుంకుమపువ్వు Saffron/ Crocus శఫ్రాన్ Kesar కేసర్
జాజికాయ Nutmeg నట్మెగ్ Jaipal జైపాల్
జాపత్రి Mace మేస్ Javitri జావిత్రి
జీడిపప్పు Cashew-nut క్యాజునట్ Kajoo కాజు
తోకమిరియాలు Cubebs క్యుబెబ్స్ Kabab cheeni కబాబ్ చీనీ
దాల్చినచెక్క Cinnamon సిన్నామన్ Daalchini దాల్చిని
నల్లగింజలు Nigella Sativa నిగెల్ల Kalonji కలోంజి
పోకకాయ,  వక్క  Arecanut (Betelnut) అరెకానట్ Poogee phal పూగీ ఫల్ 
బాదం Almond ఆల్మండ్ Badaam బాదాం
బిరియాని  ఆకు  Bay Leaf బే లీఫ్ Tej Patta తేజ్ పత్తా
మిరియాలు Pepper పెప్పర్ kaali Mirch కాలి మిర్చి
లవంగము Cloves క్లోవ్స్ Lavang లవంగ్
వెల్లుల్లి Garlic గార్లిక్ Lahsun లశున్
సారపప్పు  cudpahnut కుడ్ఫా నట్ Chiranji చిరంజి 
సీమ జీలకర్ర  Caraway Seeds కార్వే సీడ్స్  Siyajeera సియాజీర
సొంపు~చిన్నది Aniseed అనీసీడ్ Choti Saunf చోటి సొంప్
సోంపు~పెద్దది Fennel Seeds ఫనెల్ సీడ్స్ Moti Saunf  మోటి సొంప్

26, జనవరి 2015, సోమవారం

గింజలు - Seeds Common Names in Telugu, English, Hindi with pronunciation

Telugu English ఆంగ్ల ఉచ్చారణ Hindi హిందీ ఉచ్చారణ
అనుములు  Field Beans పీల్డ్  బీన్స్  Ballar బల్లార్
అలసందలు Cow (Black eyed) peas కౌ పీస్ Lobhia లోభియా
అవిసె గింజలు Flax seeds (Linseed) ఫ్లాక్స్ సీడ్ Alsi/Theesee     అల్సీ/ తీసీ
ఆముదం గింజలు Castor oil Seeds కేస్టర్ ఆయిల్ సీడ్స్ Rendee రెండీ
ఆవాలు చిన్నవి  Black Mustard   బ్లాక్ మస్టర్డ్  Raai రాఈ
ఆవాలు  పెద్దవి  Yellow Mustard  ఎల్లో మస్టర్డ్ Sarsom సరసోం
ఉలవలు Horse Gram హార్స్గ్ గ్రామ్ Kulathi కులతి
ఎర్ర చిక్కుడు  Red Kidney Beans రెడ్ కిడ్నీబీన్స్ Rajma రాజ్మా
కందులు/తొగరిపప్పు  Red Gram (Pigeon Pea) రెడ్ గ్రామ్ arahara అరహర
కాబూలి శనగలు White Chik Pea వైట్ చిక్ పీ Kabuli Chana కాబూలి చన
కొర్రలు Italian Millet ఇటాలియన్ మిల్లెట్ Kodom కోదోం
గసగసాలు poppy seeds పోపి సీడ్స్ Khaskhas ఖస్ ఖస్
గుమ్మడి గింజలు  Pumpkin Seeds పంప్కిన్ సీడ్స్  kaddo bheej  కడ్డూ భీజ్ 
గోధుములు Wheat వీట్ Gehun గేహుం
జీలకర్ర Cumin Seeds క్యూమిన్ సీడ్స్ Jeera/kammon జీర, కమ్మూన్
జొన్నలు Sorghum సొర్గం Jwaar/ Junary జ్వార్ (జునరీ)
ధనియాలు Coriander Seeds కోరియాన్దర్ సీడ్స్ Dhania ధనియా
నువ్వులు Gingily  seeds   జింజిలి సీడ్స్  Thil తిల్
పెసలు Green Gram గ్రీన్ గ్రామ్ Moong మూంగ్
బటాణీలు Peas పీస్ keraav కేరావ్
బార్లీ  బియ్యం  Barly బార్లీ Jow జౌ
బొబ్బర్లు Moth Beans (Turkish Gram) మోత్ బీన్స్  Mot మోఠ్
మినుములు Black Gram బ్లాక్ గ్రామ్ urad ఉరద్
మెంతులు Fenu greek ఫెనుగ్రీక్ Methi Beej మేథి బీజ్
మొక్క జొన్నలు  Maize మెయిజ్ Makayi మక్క/మకయి
యవలు-సీమ  Oats (Avena Sativa) ఓట్స్  Jow జౌ
రాగులు /చోళ్ళు Finger Millet ఫింగర్ మిల్లెట్  Mandua మండుఆ
వరిగ బియ్యము Proso Millet ప్రోసో మిల్లెట్ Bari బరి 
వరి బియ్యం  Rice రైస్ Chawal చావల్
వాము Carom Seeds కరోం సీడ్స్  Ajawayin అజవాయిన్
వేరుశనగ గింజలు Pea nuts పీనట్స్ Phalli ఫల్లీ
బుడ్డ శనగలు Bengal Gram బెంగాల్ గ్రామ్ Rahilaa రహిలా
సజ్జలు Pearl Millet పెర్ల్ మిల్లెట్  Bajara బజ్ర
సబ్జాగింజలు Basil seeds (Tukmaria) బేసిల్ సీడ్స్  isabgol ఇసబ్ గోల్
సారపప్పు cudphanut  కుడ్ఫానట్ chiranji చిరంజి