కుజుడు అశుభ గ్రహంగా యిచ్చేఫలితాలు | ఆచరించవలచిన రెమిడీలు | |
అన్నదమ్ములతో, బంధుమిత్రులతో విరోధములు | పగడం ఉంగరం లేదా పగడం దండ ధరించండి | |
దారాపుత్రుల విచారము, కుటుంబకలహాలు | ఎరుపురంగు దస్తీ ఎల్లప్పుడు దగ్గర ఉంచుకోండి | |
తరచుగా గడ్డలు,కురుపులు,వడదెబ్బ,రక్తదర్శనము | గట్టి వెండి గోళీని జేబులో ఉంచుకోండి | |
స్త్రీలకు గర్భస్రావము, సంతానం కలుగుటకు ఆటంకాలు | మసూరిపప్పు దానం చెయ్యండి | |
స్త్రీలకు బహిష్టుదోషములు, గర్భదోషములు | ఏ వస్తువు ఇతరులనుండి ఉచితంగా తీసుకోకండి | |
జ్వరము, రక్త పిత్త దోషములు, దంతరోగములు | తీపి రొట్టెలు తయారుచేసి కోతులకు తినిపించండి | |
రోగబాధలు, శత్రుబాధలు, అగ్నిభీతి, ఆయుధభీతి | గోదుమలు,బెల్లం పిల్లలకు మధ్యాహ్నం పంచండి | |
వివాహానికి ఆటంకాలు, వాహన ప్రమాదములు | మరుగుతున్ప పాలు పొంగిపోకుండా చూసుకోండి | |
భార్యాభర్తల ఎడబాటు, భార్యకు గండం, అనారోగ్యము | మంగళవారం ఆంజనేయుడికి సిందూరం ఎక్కించండి | |
నిలకడకలిగిన ఆదాయం, ధనం లేకపోవుట | అన్నదమ్ములతో పోట్లాడకండి. సహకరించండి. | |
విద్య,వ్యాపారం,ఉద్యోగం, పనులందు కష్టనష్టములు | మంగళవారం ఉపవాసం చెయ్యండి | |
అధిక అప్పులవలన, కోర్టు కేసులవలన బాధలు | హనుమాన్ చాలీసా చదవండి | |
భూసంబంద చరాస్థి దావాలు, జప్తులు, కోర్టుకేసులు | తేనె లేదా సిందూరం కొద్దిగా నదిలో వెయ్యండి | |
ఇంటికి దక్షిణదిశ వాస్తుదోషముల వలన బాధలు | రాగి చెంబులో నీరు ఉదయాన్నే త్రాగండి | |
మాంసము, మత్తు పానీయములందు అధిక ఆసక్తి | వేపమొక్క నాటి పెంచండి | |
మితిమీరిన ఖర్చులు, ఋణదాతల నుండి వత్తిడి | ||
* పై ఫలితాలు కన్పించినప్పుడు, రెమిడీలలో మీకు వీలయినవి ఆచరించి నివారణ పొందవచ్చు. | ||
20, ఆగస్టు 2018, సోమవారం
కుజుడు (Mars) అశుభ పలితాలు, రెమిడీలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి