| శని అశుభ గ్రహంగా యిచ్చే ఫలితాలు | ఆచరించవలసిన రెమిడీలు | |
| శరీరము కృశించుట, పనిచేయలేకపోవుట. | శనివారం నల్లద్రాక్ష, నల్ల బట్టలు, దానం చెయ్యండి. | |
| నరములు, ఎముకల వ్యాదులు, నడవలేకపోవుట. | బెల్లంతో కలిపిన నల్లనువ్వులు కాకులకు వెయ్యండి. | |
| రక్తహీనత,పక్షవాతం, దీర్ఘరోగములు. | సారాయి, నువ్వులనూనె ఉచితంగా పంచండి. | |
| భార్యాభర్తల మద్య విభేదములు, విడిపోవుట. | పదిమంది గ్రుడ్డివారికి భోజనం పెట్టించండి. | |
| కుటుంబములో తగవులు, బందునష్టము. | పేదవారికి నల్ల దుప్పట్లు, చెప్పులు కొనిపెట్టండి. | |
| తక్కువజాతి లేదా తక్కువహోదా వారివలన బాధలు. | ఉదయాన్నే నువ్వులనూనె వంటికి మర్ధ్హించండి. | |
| పోలీసులు వలన, దొంగలు వలన బాధలు. | కూలీలకు, కార్మికులకు బాదంగింజలు పంచండి. | |
| ఉద్యోగ భంగము, స్థానచలనము, సోమరితనము. | నల్లని గేదెకు మేతపెట్టి, నీరు పోయండి. | |
| గనులు,నూనెలు,ప్రింటింగ్, వ్యాపారాలలో నష్టము. | ఆవనూనెలో కాల్చిన రొట్టెలు కుక్కలకు పెట్టండి. | |
| నీచవృత్తి వలన జీవనము. విషప్రయోగములు | నువ్వులనూనె పూరీలు బిచ్చగాళ్ళకు పంచండి. | |
| తిరుగుబాటు దోరణి. అహంకారము. | స్టీలు ఉంగరం మద్యవ్రేలుకు ధరించండి. | |
| యాక్షిడెంట్లలో ఎముకలు విరుగుట. అధికశ్రమ. | ఇంద్రనీలం ఎడమచేతి మద్యవ్రేలుకు ధరించండి. | |
| తప్పుడు అంచనాలతో జీవితం తారుమారు. | మాంసాహారం, సారాయి పూర్తిగా మానివేయండి. | |
| పడమర దిశ యందు వాస్తుదోషములు. | వృద్దుల ఆశీర్వాదం పొందండి. | |
| భార్యవలన బాధలు. ఆహారము లబించకుండుట. | నల్లచీమలకు రాత్రిపూట నూకలు చల్లండి. | |
| * పై పలితములు గమనించినవారు, రెమిడీలలో వారికి వీలయినవి ఆచరించి నివారణ పొందండి. | ||
21, ఆగస్టు 2018, మంగళవారం
అశుభ శని గ్రహం ( Saturn ) యిచ్చే ఫలితాలు, రెమిడీలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి