పేజీలు

1, ఫిబ్రవరి 2015, ఆదివారం

సుగంధద్రవ్యాలు : Spices names in Telugu, English and Hindi with pronunciation

తెలుగు ఆంగ్లం ఆంగ్ల ఉచ్చారణ హిందీ హిందీ ఉచ్చారణ
అక్రోట్  Walnut వాల్ నట్ Akrot అక్రోట్
అనాసపువ్వు  Star Anise స్టార్ అనీస్ Chakri Phool చక్రి పూల్
అల్లము Green Ginger గ్రీన్ జింజర్ Adhrak అధ్రక్
ఇంగువ Asafoetida అసఫోటిడా Hing హీంగ్
ఎండు కొబ్బరి చిప్పలు Dried Coconut డ్రై-కోకోనట్ copra కోప్రా
ఎండు ఖర్జూరం Dried Dates డ్రైడ్ డేట్స్ chhohara ఛుహార 
ఎండు ద్రాక్ష  Raisin  రైసిన్  Munakka  మునక్కా
ఎండుమిరపకాయ Dry Red Chilli డ్రై రెడ్ చిల్లీ
సూఖీ లాల్ మిర్చి 
ఏలకి కాయ-చిన్న Green Cardamom గ్రీన్ కార్డ్ మం Choti Elachi చోటి ఇలాచి
 ఏలకికాయ-పెద్ద Brown Cardamom బ్రౌన్ కార్డ్ మం Moti Elachi మోటి ఇలాచీ
కరక్కాయ Gallnut (Myrobalan) గాల్నట్ Hardh హర్ద్
కిస్ మిస్ Currant  (seedless) కురాన్ట్ Kismish కిస్మిస్
కుంకుడుకాయలు Soapnut సోప్ నట్ reetaa రీటా
కుంకుమపువ్వు Saffron/ Crocus శఫ్రాన్ Kesar కేసర్
జాజికాయ Nutmeg నట్మెగ్ Jaipal జైపాల్
జాపత్రి Mace మేస్ Javitri జావిత్రి
జీడిపప్పు Cashew-nut క్యాజునట్ Kajoo కాజు
తోకమిరియాలు Cubebs క్యుబెబ్స్ Kabab cheeni కబాబ్ చీనీ
దాల్చినచెక్క Cinnamon సిన్నామన్ Daalchini దాల్చిని
నల్లగింజలు Nigella Sativa నిగెల్ల Kalonji కలోంజి
పోకకాయ,  వక్క  Arecanut (Betelnut) అరెకానట్ Poogee phal పూగీ ఫల్ 
బాదం Almond ఆల్మండ్ Badaam బాదాం
బిరియాని  ఆకు  Bay Leaf బే లీఫ్ Tej Patta తేజ్ పత్తా
మిరియాలు Pepper పెప్పర్ kaali Mirch కాలి మిర్చి
లవంగము Cloves క్లోవ్స్ Lavang లవంగ్
వెల్లుల్లి Garlic గార్లిక్ Lahsun లశున్
సారపప్పు  cudpahnut కుడ్ఫా నట్ Chiranji చిరంజి 
సీమ జీలకర్ర  Caraway Seeds కార్వే సీడ్స్  Siyajeera సియాజీర
సొంపు~చిన్నది Aniseed అనీసీడ్ Choti Saunf చోటి సొంప్
సోంపు~పెద్దది Fennel Seeds ఫనెల్ సీడ్స్ Moti Saunf  మోటి సొంప్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి