| Telugu | English | ఆంగ్ల ఉచ్చారణ | Hindi | హిందీ ఉచ్చారణ |
| అనుములు | Field Beans | పీల్డ్ బీన్స్ | Ballar | బల్లార్ |
| అలసందలు | Cow (Black eyed) peas | కౌ పీస్ | Lobhia | లోభియా |
| అవిసె గింజలు | Flax seeds (Linseed) | ఫ్లాక్స్ సీడ్ | Alsi/Theesee | అల్సీ/ తీసీ |
| ఆముదం గింజలు | Castor oil Seeds | కేస్టర్ ఆయిల్ సీడ్స్ | Rendee | రెండీ |
| ఆవాలు చిన్నవి | Black Mustard | బ్లాక్ మస్టర్డ్ | Raai | రాఈ |
| ఆవాలు పెద్దవి | Yellow Mustard | ఎల్లో మస్టర్డ్ | Sarsom | సరసోం |
| ఉలవలు | Horse Gram | హార్స్గ్ గ్రామ్ | Kulathi | కులతి |
| ఎర్ర చిక్కుడు | Red Kidney Beans | రెడ్ కిడ్నీబీన్స్ | Rajma | రాజ్మా |
| కందులు/తొగరిపప్పు | Red Gram (Pigeon Pea) | రెడ్ గ్రామ్ | arahara | అరహర |
| కాబూలి శనగలు | White Chik Pea | వైట్ చిక్ పీ | Kabuli Chana | కాబూలి చన |
| కొర్రలు | Italian Millet | ఇటాలియన్ మిల్లెట్ | Kodom | కోదోం |
| గసగసాలు | poppy seeds | పోపి సీడ్స్ | Khaskhas | ఖస్ ఖస్ |
| గుమ్మడి గింజలు | Pumpkin Seeds | పంప్కిన్ సీడ్స్ | kaddo bheej | కడ్డూ భీజ్ |
| గోధుములు | Wheat | వీట్ | Gehun | గేహుం |
| జీలకర్ర | Cumin Seeds | క్యూమిన్ సీడ్స్ | Jeera/kammon | జీర, కమ్మూన్ |
| జొన్నలు | Sorghum | సొర్గం | Jwaar/ Junary | జ్వార్ (జునరీ) |
| ధనియాలు | Coriander Seeds | కోరియాన్దర్ సీడ్స్ | Dhania | ధనియా |
| నువ్వులు | Gingily seeds | జింజిలి సీడ్స్ | Thil | తిల్ |
| పెసలు | Green Gram | గ్రీన్ గ్రామ్ | Moong | మూంగ్ |
| బటాణీలు | Peas | పీస్ | keraav | కేరావ్ |
| బార్లీ బియ్యం | Barly | బార్లీ | Jow | జౌ |
| బొబ్బర్లు | Moth Beans (Turkish Gram) | మోత్ బీన్స్ | Mot | మోఠ్ |
| మినుములు | Black Gram | బ్లాక్ గ్రామ్ | urad | ఉరద్ |
| మెంతులు | Fenu greek | ఫెనుగ్రీక్ | Methi Beej | మేథి బీజ్ |
| మొక్క జొన్నలు | Maize | మెయిజ్ | Makayi | మక్క/మకయి |
| యవలు-సీమ | Oats (Avena Sativa) | ఓట్స్ | Jow | జౌ |
| రాగులు /చోళ్ళు | Finger Millet | ఫింగర్ మిల్లెట్ | Mandua | మండుఆ |
| వరిగ బియ్యము | Proso Millet | ప్రోసో మిల్లెట్ | Bari | బరి |
| వరి బియ్యం | Rice | రైస్ | Chawal | చావల్ |
| వాము | Carom Seeds | కరోం సీడ్స్ | Ajawayin | అజవాయిన్ |
| వేరుశనగ గింజలు | Pea nuts | పీనట్స్ | Phalli | ఫల్లీ |
| బుడ్డ శనగలు | Bengal Gram | బెంగాల్ గ్రామ్ | Rahilaa | రహిలా |
| సజ్జలు | Pearl Millet | పెర్ల్ మిల్లెట్ | Bajara | బజ్ర |
| సబ్జాగింజలు | Basil seeds (Tukmaria) | బేసిల్ సీడ్స్ | isabgol | ఇసబ్ గోల్ |
| సారపప్పు | cudphanut | కుడ్ఫానట్ | chiranji | చిరంజి |
26, జనవరి 2015, సోమవారం
గింజలు - Seeds Common Names in Telugu, English, Hindi with pronunciation
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి